Bhinna Sandarbhaalu - భిన్నసందర్భాలు

Bhinna Sandarbhaalu - భిన్నసందర్భాలు

Bhinna Sandarbhaalu - భిన్నసందర్భాలు
Format
Audiobook
Listen anywhere
$5.69
Support the people who made thisYour purchase supports the people who made this work

Description

'నా ఈ శరీరం నాది కాదా? దీని మీద అధికారం నాది కాదా? దీని మీద హక్కు నాకు లేదా అని నా ఆత్మా అరిచే అరుపులను విననట్లు, అవి వినపడనట్లు కూచోటం నా చేత కావటం లేదు. నేనెక్కడ పరాయిదాన్ని కానో, ఎక్కడ నాకూ, నా ఆలోచనలకూ గౌరవం దొరుకుతుందో ఆ చోటుని వెదుక్కుంటూ వెళ్ళాలి. ఆ చోటు ఎక్కడా లేదని వీళ్ళు చెప్పే మాటలు నేను నమ్మను ఒక వేళ ఇంతవరకూ ఆ చోటు ఎక్కడా లేకపోతే నేను సృష్టిస్తాను. ఆడది కేవలం పిల్లల్ని మాత్రమే సృష్టిస్తుందనుకునే వాళ్ళ కళ్ళు తెరిపించేలా నేను కొత్త ఆలోచనలనూ, కొత్త చోటునూ సృష్టిస్తాను.' అంటారు ఓల్గా. మధ్య తరగతి కుటుంబాలలోని మహిళల జీవితాలు, కష్టాలు,

Product details

Publisher
Storyside IN
Narrated by
Vangapalli Padma
Release date
August 4, 2021
Length
5 h 50 min
Total file size
160 MB
Audio
10 chapters
Edition
Unabridged
Language
Telugu
Copyright
© 2021
ISBN
9789354835025
||