

Rendava Samputam
Rendava SamputamFormat
Audiobook
Listen anywhere
$5.69
Support the people who made thisYour purchase supports the people who made this work
Description
తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు , ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత ' అభ్యుదయ కవులలో ' 'తెన్నేటి సూరి' ఒకరు. సూరి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు. పేదరికంతో సహా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఎదుర్కొనే అన్ని రకాల జీవిత సమస్యలను ఎదుర్కొన్నాడు.
తెన్నేటి సూరి రాసిన చాలా రచనలను ఈ పుస్తకంలో సేకరించాము.
Product details
- Publisher
- Storyside IN
- Narrated by
- Santosh Rallapalli
- Release date
- June 15, 2022
- Length
- 7 h 21 min
- Total file size
- 202 MB
- Audio
- 24 chapters
- Edition
- Unabridged
- Language
- Telugu
- Copyright
- © 2022
- ISBN
- 9789354833496
||