

Audiobook
Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1)
Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1)Format
Audiobook
Listen anywhere
$7.56
Support the people who made thisYour purchase supports the people who made this work
Description
జానకి విముక్తి -1 (నవల) - రంగనాయకమ్మ
తెలుగు సాహితీ ప్రపంచం లో రంగనాయకమ్మ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పచ్చు. ఆవిడ రాసిన కథలు, కథనాలు, సంకలనాలు, అన్నిటిలో స్త్రీ వాదం ఎక్కువ కనిపించడం తో పాటు, కొన్ని కొన్ని సార్లు వివాదాలకు కూడా కేంద్ర బిందువు కావడం విశేషం. ఇక 'జానకి విముక్తి' లో, పేరుకి తగ్గట్టుగా నే జానకి అనే మహిళ తనని హింసిస్తున్న భర్త చెర నుండి ఎలా బయటకు రావాలి అనే విషయాన్ని తెలుసుకుంటుంది. కథ చివరికి వచ్చేసరికి జానకి మళ్ళీ కొత్తగా పుట్టిందా అన్నంత గొప్పగా ఉంటుంది ఆ పాత్ర ని తీర్చిదిద్దిన విధానం. ఇందులోని మొదటి భాగం 1977 లో వచ్చింది.
Product details
- Publisher
- Storyside IN
- Narrated by
- Lakshmi Prasanna
- Release date
- June 18, 2021
- Length
- 2 h 31 min
- File size
- 69 MB
- Audio
- 1 chapter
- Edition
- Unabridged
- Language
- Telugu
- Copyright
- © 2021
- ISBN
- 9789354342578
||
Recommendations